12, ఆగస్టు 2008, మంగళవారం

ఎలా చెప్పను

గుండెలలో కట్టిన నీ గుడి తోటి
కళ్ళల్లో దాగిన కలలను లేపి
నీ దిక్కునే ఎగురుతున్న నా ఊహలకు
సన్నజాజిలా నిన్ను చుట్టుకున్న నా మనసు నుంచి
వెదజల్లి  కవితలాగా పూచిన  పువ్వును ఇచ్చి
తెలుపనా నా ప్రేమని
నీతో గూడుకట్టుకున్న భావాన్ని!

పరువాన కురుస్తున్న  మాయలోపడి
పెదవిపై ఆగిపోతున  మాటలను
నీటి పై ఊరకలు వేస్తూ
గాలిలో రాసి పంపుతున్న  ప్రేమలేఖని
నువ్వు చూస్తావనినా ఆశలకు శ్వాస పోస్తావని!

2 వ్యాఖలు:

hema చెప్పారు...

nic 2 c al this
inka ee days lo kuda chakaga telugu voochina abbayelu vounaru ani talisindi
rely nic 2 c all of ths stuff

Telugu Movie Buff చెప్పారు...

Thanks hema garu,

aithe naku Telugu antha baaga radu endi, nerchukuntunannu