22, సెప్టెంబర్ 2009, మంగళవారం

ప్రేమలేఖ

ఆకాష్ షాలినికి రాసిన ప్రేమలేఖ

సాధిక సంచిత మధురవాణి
సుమ దరహాస హర్షిని
సమీర దర్శన హాసిని
సద్గుణ సగుణ 'షాలిని'

అపరంజి హృదయమునకు
మైమర్పరించే మాటలకు
అభయమిచ్చే నీ కనులకు
నా సంధ్యలలో రంగులాయనే
లయ లేని తరంగము శృతిలో రాగాలు తీసెనే

'ఆకాశ' కను సౌదమనివై
నా సాధనలకు సాహిలవై,
ప్రేమించే లతంగికి తోడై, మాలతివై , నా సఖివై, సతివై
వస్తావని ఆశతో నీ తలుపులతో నిరిక్షిస్తున్నా 'నింగి' లోని పారిజాతమా!

10 వ్యాఖలు:

mamatha చెప్పారు...

blog kotha ga start chesara
community nunchi mee profile ki, akkada nunchi mee blog ki, ala mee blog choosa, bavunnai mee kavithalu

Telugu Movie Buff చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఫణి గారు, మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషం గా ఉందండీ. కవితలు చాలా బాగున్నాయ్.

మీ బ్లాగ్ ను వెంటనే కూడలి, జల్లెడ ల లో జత పరచండి. వివరాలకు ఈ వెబ్సైట్ కి వెళ్ళి add your blog option lo instructions చూడండి.
http://koodali.org/
http://www.jalleda.com/
ఇవి రెండు మంచి వేదికలు. మీ అభిరుచికి తగ్గ ఇతరుల కవితలు చూడటానికి, స్ఫూర్తి పొంది మీరు మరిన్ని రాయడానికి, మీ టాలెంట్ ని మెరుగు పరచుకోడానికి, ఇవి ఖచ్చితంగా ఉపకరిస్తాయి.

cartheek చెప్పారు...

mee love letter chaala bagundandi
aithe ee letter ilaage shaliniki isthe paapam ee rojullo aa baasha ardhamkaaka oka chirunavvu navvi oorukuntundemo nanDi. oorike annale artham kaadani koppadakandi mee kavithalu chala baagunnay andi...

Telugu Movie Buff చెప్పారు...

ధన్యవాదాలు వేణు గారు.
మీ సలహాను అమలపరిచాను.

ధన్యవాదాలు కార్తీక్ గారు, అందుకే letter ఎవరకి ఇవ్వలేదు.. హ హ హా..

anagha చెప్పారు...

@మీ కవితలు బాగున్నాయండి ,ఇంకా కథలు రాయడం మొదలు పెట్టండి .

Telugu Movie Buff చెప్పారు...

@anagha

Thanks endi

నాకు చాలా కధలు, కవితలు రాయాలి అని కోరిక వుంది.
అయితే ఇతర ముఖ్య కార్యాల ప్రాధాన్యత వలన సమయం కుదరక రాయటం లేదు

Telugu Movie Buff చెప్పారు...

నెనెర్లు మమతగారు

మరువం ఉష చెప్పారు...

ఓ మీకు వేణు గారు మూందే తెలుసా? :)

Telugu Movie Buff చెప్పారు...

నేను, వేణు గారు virtual గానే orkut లో తెలుగు సినిమా పాటల లిరిక్స్ share చేసుకునే communityలో active participants గా పరిచయస్తులం.
వ్యాఖ్యలతో సహా నా అన్ని టపాలు చూసినందుకు ధన్యవాదాలు ఉషగారు.